బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు

బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు

ADB: తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దండోరా సంఘం అధ్యక్షులు జువ్వక సంటెన్న ఇవాళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సంటెన్న మాట్లాడుతూ.. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతుందని, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటనలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని అన్నారు.