నేడు కోర్టు ముందుకు వంశీ హెల్త్ రిపోర్టులు

నేడు కోర్టు ముందుకు వంశీ హెల్త్ రిపోర్టులు

AP: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించిన వైద్య పరీక్షల రిపోర్టులను అధికారులు విజయవాడ కోర్టులో సమర్పించనున్నారు. వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న వైద్యులు ఆయనకు పలు పరీక్షలు నిర్వహించారు. ఈ రిపోర్టుల ఆధారంగా కోర్టు తదుపరి చర్యలు తీసుకునే అవకాశముంది.