VIDEO: జయశంకర్ భూపాలపల్లిలో కో-ఆప్షన్ ఎన్నికల సందడి

VIDEO: జయశంకర్ భూపాలపల్లిలో కో-ఆప్షన్ ఎన్నికల సందడి

BHPL: జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీలో 4 కో-ఆప్షన్ పదవులకు నేడు నోటిఫికేషన్ జారీ చేశారు. కాంగ్రెస్‌కు 16 మంది కౌన్సిలర్ల మద్దతు ఉండగా, సీపీఎం, ఇండిపెండెంట్ నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 18మంది కౌన్సిలర్ల బలం ఉంది. కో-ఆప్షన్ సభ్యుల పదవుల కోసం కాంగ్రెస్‌లో ఆశావహులు పోటీకి సిద్ధమవుతూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నెల 23వతేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలి.