'వృత్తి విద్యా శిక్షణలతోనే ఉన్నతమైన భవిష్యత్తు'

'వృత్తి విద్యా శిక్షణలతోనే ఉన్నతమైన భవిష్యత్తు'

కోనసీమ: విద్యార్థులకు వృత్తి విద్యా శిక్షణలతోనే ఉన్నతమైన భవిష్యత్తు సాధ్యమని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఛైర్మన్ వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. ఇసుజు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ శంకర్ శ్రీనివాస్, జనరల్ మేనేజర్ ఓనో సుంగ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమకూర్చిన మూడు అధునాతన BS6 మిషన్లను పలు పాలిటెక్నిక్ కళాశాలలకు ఇవాళ అందజేశారు.