VIDEO: తల్లిని చంపిన కుమారుడు

VIDEO: తల్లిని చంపిన కుమారుడు

MDK: టేక్మాల్ మండలం వేల్పుగోండలో తల్లి సత్యమ్మను కొడుకు హతమార్చాడు. మద్యానికి బానిసైన సుదర్శన్ భార్యతో గొడవ పడడంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. మద్యానికి డబ్బులు ఇవ్వాలని, భార్యను తీసుకురావాలని వేధించడంతో తల్లి కొంతకాలంగా కూతురు వద్దే ఉండి వారం కితం ఇంటికి వచ్చింది. నిన్న రాత్రి మళ్లి తల్లిని కర్రతో కొట్టి హత్య చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.