VIDEO: విఘ్నేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

VIDEO: విఘ్నేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయానికి కార్తీకమాసం బహుళ ఏకాదశి శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఈ క్రమంలో ఆలయం వద్ద అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు చేయించుకునే చోట జనం కిక్కిరిసిపోయారు. దీంతో చిన్న పిల్లలు ఇబ్బందులు పడ్డారు. ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడింది.