బాధిత కుటుంబానికి ఎల్ఓసి అందించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబానికి ఎల్ఓసి అందించిన ఎమ్మెల్యే

JGL: జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన బోనగిరి రాధా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా నాయకులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. రాధా చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షల ఎస్ఓసీని మంజూరు చేయించి రాధ కుటుంబ సభ్యులకు శనివారం అందజేశారు. మాజీ సర్పంచ్ భోనగిరి నారాయణ, నాయకులు ఉన్నారు.