డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని వైఎస్ఆర్ సెంటర్లో గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి సరైన పత్రాలు ఉన్నాయ లేదా అని చెక్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడుపుట నేరమని, దీంతో పాటు ప్రమాదాలు జరిగితే తమ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు.