అన్నపురెడ్డిపల్లిలో మంత్రి తుమ్మల పర్యటన

అన్నపురెడ్డిపల్లిలో మంత్రి తుమ్మల పర్యటన

భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం, తొట్టిపాంపు గ్రామంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ కాలువ పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు తొట్టిపాంపు నుంచి యాతలకుంట వరకు కొనసాగుతున్న సత్తుపల్లి ట్రంక్ కాలువ పనులను సమీక్షించనున్నారు.