‘భూ కబ్జాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలి’

‘భూ కబ్జాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలి’

KDP: సిద్ధవటం మండలంలోని మాధవరం-1 గ్రామ ప్రజలు ప్రభుత్వ స్థలాల్లో జేసీబీతో చదును చేసి భూకబ్జాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ మాధవిలతకు గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు. మంగళవారం SKR నగర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు భూకబ్జాకు ప్రయత్నించగా గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.