ఇంకుడు గుంతల జల యజ్ఞం.. 50 రోజుల ప్రణాళిక

HYD: ఇంకుడు గుంతల జలయజ్ఞం-2025కు జలమండలి సిద్ధమైంది. 'వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలో ఇంకెలా చేద్దాం భూగర్భ జలాలను పెంపొందిద్దాం' అనే నినాదంతో ముందుకు వెళుతుంది. 50 రోజుల ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లుగా తెలిపింది. SEP 30 వరకు 4 రకాల గ్రౌండు వాటర్ రీఛార్జ్ ప్రణాళికలను అమలు చేయనుంది.