రైతులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే

రైతులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే

E.G: ధాన్యం కోనుగోళ్లు చేసిన చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన పిఠాపురం మండలంలోని పీ. తిమ్మాపురం, వెల్దుర్తి గ్రామాల్లో సమావేశమయ్యారు. ప్రభుత్వం విస్తృతంగా ధాన్యం కోనుగోళ్లు చేస్తుందని తెలిపారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంతోనే రెండు పంటలను రైతులు పండించుకోగలుగుతున్నారని పేర్కొన్నారు.