లారీ బీభత్సం.. ట్రాక్టర్, బైక్ ధ్వంసం

లారీ బీభత్సం.. ట్రాక్టర్, బైక్ ధ్వంసం

తూ.గో: బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. కాకినాడ వైపు వెళ్తున్న  లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో బలభద్రపురం వంతెనపై ఉన్న ట్రాక్టర్‌, బైక్‌‌లను ఢీకొంది. ఈ ఘటనలో ట్రాక్టర్, బైక్ ధ్వంసం కాగా, ఎవరికి ఎలాంటి గాయాలు ప్రాణనష్టం జరగలేదు.