2 ఇంక్లైన్ పంచాయతీ గెలుపు ఆదర్శం: ఎమ్మెల్యే

2 ఇంక్లైన్ పంచాయతీ గెలుపు ఆదర్శం: ఎమ్మెల్యే

BDK: 2 ఇంక్లైన్ గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ గుగులోత్ అరుణ, 8 మంది వార్డు సభ్యులను ఎమ్మెల్యే సాంబశివరావు నేడు అభినందించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నందు వల్లే సీపీఐ పార్టీ ప్రజల నమ్మకాన్ని పొందిందని అన్నారు. ఏకగ్రీవానికి ఇదే కారణమని ఆయన అభివర్ణించారు. కమ్యూనిస్టు పార్టీకి 2 ఇంక్లైన్ పంచాయతీ గెలుపు ఆదర్శమని ఆయన పేర్కొన్నారు.