లింగాల ఎస్సైగా జగదీశ్వర్ బాధ్యతలు

లింగాల ఎస్సైగా జగదీశ్వర్ బాధ్యతలు

KDP: లింగాల పోలీస్ స్టేషన్‌లో ఎస్సై‌గా జగదీశ్వర్ రెడ్డి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై అనిల్ కుమార్ వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయన పోలీస్ సిబ్బందితో మాట్లాడారు.