చంద్రబాబు ప్రభుత్వంలో సీమకు అన్యాయం: శైలజానాథ్

చంద్రబాబు ప్రభుత్వంలో సీమకు అన్యాయం: శైలజానాథ్

ATP: చంద్రబాబు ప్రభుత్వంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి డా.సాకే శైలజానాథ్‌ అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. సీమలో న్యాయ యూనివర్సిటీ, హైకోర్టు ఏర్పాటు చేయకుండా కక్ష గట్టి వ్యవహరిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు రాయలసీమలో పుట్టినా రాయలసీమ ఔన్నత్యాన్ని కాలరాస్తున్నారని విమర్శించారు.