VIDEO: లేజర్ షో వెలుగుల్లో చిత్రావతి నది

VIDEO: లేజర్ షో వెలుగుల్లో చిత్రావతి నది

సత్యసాయి: పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిత్రావతి నదిని అధికారులు ఆహ్లాదకరంగా, సుందరంగా తీర్చిదిద్దారు. శనివారం రాత్రి చిత్రావతి నది తీరాన లేజర్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల విద్యుత్ దీప కాంతులు ప్రజలందరినీ ఆకట్టుకున్నాయి.