VIDEO: కష్టతరంగా మారిన ఉచిత బస్సు ప్రయాణం!

VIDEO: కష్టతరంగా మారిన ఉచిత బస్సు ప్రయాణం!

E.G: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వారి ప్రాణాలకు సంకటంగా మారింది. గురువారం మధ్యాహ్నం అనపర్తిలో బస్సు ఎక్కేందుకు మహిళలు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. పలువురు మహిళలు గాయపడ్డారు. కాగా మహిళలు అధిక సంఖ్యలో రావడంతో మిగిలిన ప్రయాణీకులు బస్సు ఎక్కేందుకు వీలు కాలేదు.