నిద్ర లేవగానే ఇలా చేస్తున్నారా?

నిద్ర లేవగానే ఇలా చేస్తున్నారా?

ఉదయం నిద్ర లేచేటప్పుడు కుడిపక్కకు తిరిగి నెమ్మదిగా లేవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కాస్త అటు ఇటు కదలడం వల్ల రాత్రంతా నిశ్చలంగా ఉన్న శరీర భాగాలకు రక్తప్రసరణ మెరుగవుతుంది. నిద్రలేచిన వెంటనే మొబైల్ చూడటం, చాటింగ్, కాల్స్ వంటివి చేయకూడదు. వ్యాయామానికి ముందు కాసేపు వార్మప్, యోగా, ధ్యానం వంటివి చేయాలి. అలాగే ఉదయం బ్రేక్ ఫాస్ట్ అసలు స్కిప్ చేయకూడదు.