'పేదవాడి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం'

'పేదవాడి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం'

BDK: ఇల్లెందు పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గత పదేళ్లలో గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని, పేదల కలలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నెరవేరుతాయని ఆయన తెలిపారు.