ఆత్మకూరు నుంచి శ్రీశైలానికి బస్సు

ఆత్మకూరు నుంచి శ్రీశైలానికి బస్సు

NLR: ఆత్మకూరు నుంచి శ్రీశైలానికి నూతన బస్సు ఏర్పాటు చేశారు. శనివారం నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుంది. రోజూ ఉదయం 7గంటలకు ఆత్మకూరు నుంచి బయల్దేరుతుంది. శ్రీశైలంలో మరుసటి రోజు ఉదయం 8 గంటలకు బయలుదేరి ఆత్మకూరుకు వస్తుందని డిపో మేనేజర్ కరీమున్నీసా తెలిపారు. ఒక్కొక్కరికి ఛార్జీ రూ.435గా నిర్ణయించామని చెప్పారు.