ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

కోనసీమ: అమలాపురం(మం) కామనగరువు విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ కే. రాంబాబు తెలిపారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, ఎ. వేమవరం, కామనగరువు, భట్నవిల్లి, జనుపల్లె, నల్లమిల్లి, ఎ. వేమవరం, రంగాపురం తాండవపల్లి, సవరప్పాలెం, ఎర్రవంతెన ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్తు ఉండదనన్నారు.