VIDEO: 'ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్‌ను వినియోగంలోకి తేవాలి'

VIDEO: 'ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్‌ను వినియోగంలోకి తేవాలి'

WNP: నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ సముదాయాన్ని ఏప్రిల్ 1వ తేదీ లోపు వినియోగంలోకి తెచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం ఆయన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ తరలింపు కోసం నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కావాల్సిన సౌకర్యాలను సమకూర్చుకోవాలని సూచించారు.