'పిట్లవానిపాలెంలో గౌతు లచ్చన్న జయంతి' వేడుకలు

'పిట్లవానిపాలెంలో గౌతు లచ్చన్న జయంతి' వేడుకలు

BPT: పిట్లవానిపాలెం శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి మోర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరు దండు లక్ష్మీ నరసింహ రాజు గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రంథాలయ అధికారి మాట్లాడుతూ.. గౌతు లచ్చన్న 35 సంవత్సరాల పాటు చట్టసభల్లో నిజాయితీగా పనిచేశారని కొనియాడారు