VIDEO: కొత్త పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన కవిత

VIDEO: కొత్త పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన కవిత

HYD: తాను పెట్టబోయే కొత్త పార్టీ గురించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 25న తెలంగాణ చరిత్రను, భవిష్యత్తును తీర్చిదిద్దే సరికొత్త పార్టీ రాబోతోందని తెలిపారు. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం అనే నినాదంతో ప్రజల పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు.