నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

కామారెడ్డి జిల్లా అంధత్వ నివారణ సంస్థ, బాన్సువాడ లయన్స్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం పిట్లం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. పరీక్షల అనంతరం, మోతీ బిందు సమస్యతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామని ఆయన పేర్కొన్నారు.