VIDEO: అధికారులకు DMHO సూచనలు

ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ టి. వెంకటేశ్వర్లు మంగళవారం ఒంగోలులోని తన కార్యాలయంలో సబ్ యూనిట్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఎంఎల్డీ యాప్లో క్షేత్రస్థాయి సమాచారాన్ని సక్రమంగా నమోదు చేయాలన్నారు. ఆశా కార్యకర్తలతో కలిసి కీటక జనిత వ్యాధుల నివారణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.