జగన్‌పై ఎమ్మెల్యే ముత్తుముల ఫైర్

జగన్‌పై ఎమ్మెల్యే ముత్తుముల ఫైర్

ప్రకాశం: మాజీ సీఎం జగన్‌పై గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఫైర్ అయ్యారు. మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రజలను మభ్య పెట్టారని మండిపడ్డారు. జగన్ ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేసి ప్రజలను ఆందోళనకు గురిచేశారని విమర్శించారు. ఆయన చేసిన విధ్వంసాన్ని సరిచేస్తూ చంద్రబాబు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారని పేర్కొన్నారు.