సమస్యాత్మక గ్రామాల పోలింగ్ స్టేషన్ పరిశీలన
SRD: సిర్గాపూర్ మండలంలోని పలు పోలింగ్ బూత్‌లను ఎస్సై మహేష్ తమ సిబ్బందితో కలిసి బుధవారం పరివేక్షించారు. జీపీ ఎన్నికల సందర్భంగా ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల బూత్‌లను పరిశీలించారు. ఈ మేరకు వివరాలను నమోదు చేసుకున్నారు. మండలంలో ఖాజాపూర్, పోచపూర్, కడపల్, గోసాయిపల్లి, వాసర్, అంతర్గాం, వంగదాల్ సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించమన్నారు.