నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

అయినవిల్లిలో ఆటో డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సురేష్ ఆటోలో బుధవారం వానపల్లికి చెందిన బండారు సుప్రజ ప్రయాణించి 10 కాసులు బంగారు ఆభరణాలు బ్యాగ్‌ను మర్చిపోయింది. గమనించిన సురేష్ ఆ బ్యాగ్‌ను పోలీసులుకు అందజేశారు. ఇంఛార్జ్ సీఐ నరేష్ కుమార్ సమక్షంలో ఆ వస్తువులను బాధితులకు అప్పగించారు.