VIDEO: కావలిలో రోడ్డు ప్రమాదం

VIDEO: కావలిలో రోడ్డు ప్రమాదం

NLR: కావలి పట్టణంలోని ఆర్ అండ్ బి గృహం సమీపంలో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. స్థానికుల సమాచారం ప్రకారం.. కారు డ్రైవర్ ఆగి ఉన్న ఆటోను ఢీకొనడంతో ఆటో వెళ్లి ముందు ఉన్న మరో కారును ఢీ కొట్టింది. ఈ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.