రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

HYD: హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకెళ్తున్న బెంజ్ కారు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.