మెగా డీఎస్సీలో మిగిలిన ఖాళీ పోస్టులు

మెగా డీఎస్సీలో మిగిలిన  ఖాళీ పోస్టులు

KDP: మెగా DSCకి సంబంధించి తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి కడప జిల్లాలో 712 పోస్టులకు గాను 680 పోస్టులు భర్తీ అయినట్లు విద్యాశాఖ తెలిపింది. వివిధ కారణాల చేత మిగిలిపోయిన 32 పోస్టులను వచ్చే DSCలో చేర్చనున్నారు. ఈనెల 19 ఎంపికైన వారికి నియామక పత్రాలు అందిస్తారు. శిక్షణ తర్వాత పాఠశాలల కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు.