సీఎం పర్యటనకు వెళుతున్న జనరేటర్ బోల్తా..!

సీఎం పర్యటనకు వెళుతున్న జనరేటర్ బోల్తా..!

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కష్టంపాలెం జాతీయ రహదారిపై డిసెంబర్ 3న ముఖ్యమంత్రి పర్యటనకు వెళుతున్న సమయంలో ఒక జనరేటర్ టైర్ పంచరై బోల్తా పడింది. ఈ సంఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, రహదారికి అడ్డుగా ఉన్న జనరేటర్‌ను తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.