నేరాలు నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం
KNR: తిమ్మాపూర్ మండలంలో కమ్యూనిటీ ప్రోగ్రాంలో భాగంగా మహాత్మానగర్‌లోని హాస్టల్ సహకారంతో స్టేట్ హైవేపై నాలుగు సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలుగునూరు నుంచి రేణిగుంట వరకు రోడ్డు పక్కన ఉన్న ప్రతి షాపు వారు, రోడ్డు కవరేజ్ అయ్యేలా కెమెరాలు పెట్టుకోవాలని ఎల్ఎండీ కాలనీ పోలీసులు సూచించారు.