సుద్దపల్లిలో ఊపందుకున్న ప్రచారం
NZB: స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్యే స్థాయిలెవెల్‌లో ప్రచారం జరుగుతుంది. స్థానికసంస్థల్లో కేటాయించిన గుర్తులను ప్రదర్శన చేస్తూ గ్రామంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీనిలో బాగానే డిచ్ పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామంలో పానుగంటి రూపా సతీష్ రెడ్డికి కత్తెర గుర్తు రావడం జరిగింది. ఈ సందర్భంగా బార్బర్ షాప్‌కి వెళ్లి కత్తెర గుర్తు చూపెడుతూ ప్రచారం చేశారు.