VIDEO: వాజ్‌పేయికి నివాళులర్పించిన BJP శ్రేణులు
WGL: వర్ధన్నపేట పట్టణంలో మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని ఇవాళ ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్‌లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాజ్‌పేయి దేశానికి అందించిన సేవలను కొనియాడారు.