ఆర్టీసీ డ్రైవర్లుగా మహిళలు.. కీలక నిర్ణయం..!

ఆర్టీసీ డ్రైవర్లుగా మహిళలు.. కీలక నిర్ణయం..!

HYD: HYD, RR, SEC రీజియన్ల RTC పరిధిలో RMలుగా అనేక మంది మహిళలు ఉన్నారు. 15 వేలకు పైగా రెగ్యులర్ డ్రైవర్ పోస్టుల 33% రిజర్వేషన్ల ప్రకారం 5000 మంది మహిళ డ్రైవర్లు ఉండాలి. శిక్షణ లేకపోవడం వివిధ కారణాలతో ఆయా పోస్టులు పురుషులకే పరిమితం అవుతుంది. ఈ నేపథ్యంలో హెవీ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకునేందుకు ముందుకు వచ్చే మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.