VIDEO: ఎస్టీ రాజాపురం నుంచి రాజమండ్రికి బైక్ ర్యాలీ
E.G: రంగంపేట మండలం ఎస్టీ రాజాపురం నుంచి రాజమహేంద్రవరం వరకు బీజేపీ నేతలతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. రాజమహేంద్రవరంలో జరిగే సారథ్యం కార్యక్రమంలో భాగంగా చలో రాజమండ్రి కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల బీజేపీ నేతలతో కలిసి ర్యాలీ బైక్‌లపై ర్యాలీగా రాజమహేంద్రవరం తరలివెళ్లారు.