సచివాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

సచివాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

VZM: మెంటాడ మండలం కొండలింగాలవలస గ్రామంలో మంగళవారం గ్రామ సచివాలయ భవనాన్ని రాష్ట్ర గిరిజన అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి, ప్రజలకు మరింతగా సేవలందించాలనే ఉద్దేశంతో సచివాలయాలను బలోపేతం చేస్తున్నామన్నారు.