నేడు CSK మెగా ఫ్యాన్ ఈవెంట్

నేడు CSK మెగా ఫ్యాన్ ఈవెంట్

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఈరోజు 'రోర్ 26' పేరిట చెపాక్ స్టేడియంలో మెగా ఫ్యాన్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ వేడుకలో రైనా, హేడెన్, బద్రీనాథ్, మురళీ విజయ్ వంటి మాజీ ఆటగాళ్లు సందడి చేయనున్నారు. AR రెహమాన్ సంగీత ప్రదర్శనతో పాటు.. మాజీలు, ప్రస్తుత ఆటగాళ్ల మధ్య జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ ఈ ఈవెంట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.