పోలీసుల దాడిలో 9 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
NGKL: అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పునుంతల రోడ్డులో పేకాట ఆడుతున్న ఇంటిపై దాడి చేసి 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు బుధవారం ఎస్సై సద్దాం తెలిపారు. వారి నుంచి రూ. 48వేల నగదు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని మొత్తం పదకొండమందిపై కేసు నమోదు చేశమని ఆయన పేర్కొన్నారు.