జూబ్లీహిల్స్ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ సంబరాలు
HYD: మహిళా దినోత్సవ సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గం జూబ్లీహిల్స్ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ సంబరాలు జరిగాయి. ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాలలో మహిళలు రాణించడం గర్వకారణమని, ఎప్పుడూ మహిళలు ముందుండి అన్ని విజయాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు పాల్గొన్నారు.