గిరిజన విద్యార్థులకు 90 దుప్పట్లు పంపిణీ

గిరిజన విద్యార్థులకు 90 దుప్పట్లు పంపిణీ

VZM: పట్టణంలోని గిరిజన సంక్షేమ కళాశాల వసతి గృహం (ఇంటర్ బాలురు) విద్యార్థులకు ఉచితంగా 90 దుప్పట్లు మంగళవారం పంపిణీ చేశారు. ఇందులో సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి లక్ష్మీ కుమారి, ఆమె భర్త డిప్యూటీ డైరెక్టర్ (మెడికల్ & హెల్త్) చిట్టూరి శ్రీనివాసకుమార్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.