మంగళగిరిలో “కాఫీ కబుర్లు” కార్యక్రమం
GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ “కాఫీ కబుర్లు” కార్యక్రమం నిర్వహించారు. పార్టీ క్లస్టర్ ఇన్‌ఛార్జుల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థాయిలో ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. కూటమి నేతలు-కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించుకుని వైసీపీ ఫేక్ ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు.