కామారెడ్డిలో భారీ వర్షం...

కామారెడ్డిలో భారీ వర్షం...

KMR: జిల్లాలో కేంద్రంలో ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం దంచి కొట్టంది. పిట్లం మండల కేంద్రంతో పాటు బండపల్లి, మద్దెలచెరువు, గౌరారం, రాంపూర్ (కలన్), చిల్లర్గీ, కుర్తి, అన్నారం గ్రామాలలో భారీ వర్షం కురిసింది. ఈ ఆకస్మిక వర్షం వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఏదుర్కున్నారు.