VIDEO: కాంగ్రెస్ చేతిలో తెలంగాణ బందీ అయింది: MLC

VIDEO: కాంగ్రెస్ చేతిలో తెలంగాణ బందీ అయింది: MLC

HYD: దీక్షా దివాస్ సంబరాలు జరుపుకునే దినం మాత్రమే కాదు, ఒక సంకల్పం తీసుకునే దినం అని MLC దాసోజు శ్రవణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ కొట్లాడి తెలంగాణను తెచ్చి, తండ్రిలా అభివృద్ధి చేశారన్నారు. అవినీతి కాంగ్రెస్ చేతిలో ఇప్పుడు తెలంగాణ బందీ అయిందని, ఈరోజు మనం సంకల్పం తెచ్చుకొని తెలంగాణకు తిరిగి విముక్తి కల్పించాలని పేర్కొన్నారు.