VIDEO: బస్టాప్ సీట్లు.. అందులో చెట్లు..!

VIDEO: బస్టాప్ సీట్లు.. అందులో చెట్లు..!

MDCL: సాధారణంగా మొక్కలు, చెట్లు గార్డెన్, రోడ్ల పక్కన చూస్తుంటాం. కానీ.. విచిత్రం ఏంటంటే నారపల్లి బస్టాప్ సీట్ల మధ్యలో నుంచి పిచ్చి గడ్డి మొక్కలు బయటకు వచ్చిన పరిస్థితి. దీంతో ఆ బస్టాప్ ఉపయోగానికి దూరంగా ఉంటుంది. ప్రయాణికులు నారపల్లి చౌరస్తా రోడ్డు పక్కన నిలుచుని బస్సు ఎక్కుతున్న పరిస్థితి. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.