కేజీబీవీలో దరఖాస్తుల ఆహ్వానం

కేజీబీవీలో దరఖాస్తుల ఆహ్వానం

KDP: అట్లూరు మండలంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవే శాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రత్యేకాధికారి ఫణిశ్రీ తెలిపారు. ఆరో తరగతిలో 40 మందికి అవకాశం ఉందన్నారు. ఇంటర్మీడియట్‌కు దరఖాస్తులు ఏప్రిల్ 1వ తేదీ వరకు స్వీకరిస్తామని ఆమె వెల్లడించారు.