VIDEO: TTD ఛైర్మన్‌ను తొలగించండి: వైసీపీ

VIDEO: TTD ఛైర్మన్‌ను తొలగించండి: వైసీపీ

SKLM: తిరుమల పవిత్రతను కాపాడే దిశగా, బి.ఆర్. నాయుడుని వెంటనే TTD ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ డిమాండ్ చేశారు. ఇవాళ స్థానిక వైసీపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఆమదాలవలసలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.